వాజ్‌పేయికి నివాళులర్పించిన రాష్ట్రపతి, ప్రధాని

79பார்த்தது
మాజీ ప్రధాని వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా ఢిల్లీలోని ‘సదైవ్‌ అటల్‌’ వద్ద ప్రముఖులు నివాళులర్పించారు. ఇవాళ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌, ప్రధాని నరేంద్రమోడీ నివాళులర్పించారు. వారితో పాటు మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు అమిత్‌షా, జేపీ నడ్డా, ఏపీ సీఎం చంద్రబాబు, పలువురు ఎంపీలు వాజ్‌పేయికి అంజలి ఘటించారు.

தொடர்புடைய செய்தி