రోడ్డు మధ్యలో డ్యాన్స్‌ చేసిన పోలీస్‌ భార్య.. చివరికి? (వీడియో)

62பார்த்தது
సోషల్‌ మీడియా రీల్‌ కోసం ఓ పోలీస్‌ భార్య రోడ్డు మధ్యలో ట్రాఫిక్‌ను నిలిపివేసి డ్యాన్స్‌ చేసింది. దీని వల్ల సిగ్నల్ వద్ద వాహనదారులు ఇబ్బందిపడ్డారు. మార్చి 20న చండీగఢ్‌లోని సెక్టార్ 20 రోడ్డు మధ్యలో ట్రాఫిక్‌ను నిలిపివేసి హర్యానీ పాటకు పోలీస్‌ కానిస్టేబుల్‌ భార్య జ్యోతి డ్యాన్స్‌ చేసింది. ఆమె డాన్స్ వీడియో వైరల్ అయ్యి పోలీస్‌ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్ళింది. దీంతో వారు ఆ పోలీస్‌ను సస్పెండ్‌ చేశారు.

தொடர்புடைய செய்தி