పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షపాతం...

85பார்த்தது
ఆదివారం తెల్లవారుజామున నుంచి పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా అతి భారీ స్థాయిలో వర్షం కురుస్తుంది. ఉదయం పూట నుంచి కురుస్తున్న భారీ వర్షానికి వరద నీటితో పలు కాలనీలు జలమయం అయ్యాయి. వాహన రాకపోకలు నిలిచిపోయి జనజీవనం స్తంభించి పోయింది. రాబోవు48 గంటల పాటు అతి భారీ వర్షం పడుతుంది అని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

தொடர்புடைய செய்தி