తాటి చెట్టుపై నుండి పడి గీతకార్మికుడికి గాయాలు

60பார்த்தது
తాటి చెట్టుపై నుండి పడి గీతకార్మికుడికి గాయాలు
తాటి చెట్టుపై నుండి పడి గీత కార్మికుడికి తీవ్ర గాయాలైన సంఘటన పెద్దపల్లి జిల్లా మంథని మండల కేంద్రంలోని బోయిన్ పేట గ్రామంలో ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గౌడ వృత్తిలో కొనసాగుతున్న తాటి శంకర్ అనే గీత కార్మికుడు తాటి చెట్టు ఎక్కే క్రమంలో ప్రమాదవశాత్తు తాటి చెట్టు పై నుండి పడ్డాడు. అతనికి తీవ్ర గాయాలయ్యాయని తెలిసింది.

தொடர்புடைய செய்தி