ఘనంగా బతుకమ్మ వేడుకలు

67பார்த்தது
ఘనంగా బతుకమ్మ వేడుకలు
పెద్దపల్లి పట్టణంలో శాంతినగర్ ప్రజలతో కలిసి పెద్దపెల్లి నియోజకవర్గం బిఆర్ఎస్ నాయకురాలు దాసరి ఉష బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. తీరొక్క పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి చిన్నారులతో కలిసి ఆడిపాడారు.

தொடர்புடைய செய்தி