పాక్‌ వైమానిక దాడులు.. అఫ్గాన్‌లో 15 మంది మృతి

81பார்த்தது
పాక్‌ వైమానిక దాడులు.. అఫ్గాన్‌లో 15 మంది మృతి
అఫ్గానిస్థాన్‌పై పాకిస్థాన్‌ చేసిన వైమానిక దాడుల్లో మహిళలు, చిన్నారులతో సహా 15 మంది మృతి చెందారు. బార్మల్‌ జిల్లాలో పక్తికా ప్రావిన్స్‌లోని ఏడు గ్రామాలు లక్ష్యంగా దాడులు జరిగాయి. ఈ దాడులకు పాకిస్థాన్ యుద్ధ విమానాలే కారణమని స్థానికులు ఆరోపించారు. ఈ దాడుల్లో ఇప్పటివరకు 15 మంది ప్రాణాలు కోల్పోగా.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు. వజీరిస్థానీ శరణార్థులే ఎక్కువగా మరణించినట్లు వెల్లడించారు.

தொடர்புடைய செய்தி