ట్రైన్ డోర్‌కు వేలాడుతూ వృద్ధుడి స్టంట్స్ (వీడియో)

83பார்த்தது
రైళ్లకు వేలాడుతూ స్టంట్స్ చేస్తున్న వీడియోలు చాలానే చూశాం. అయితే ఈసారి ఓ వృద్ధుడు డోర్ వేలాడుతూ ప్రమాదకర స్టంట్స్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. రైలు వేగంగా వెళుతుండగా, ఓ వృద్ధుడు స్టంట్స్ చేశాడు. కొంచెం అటూ ఇటూ అయినా అతడి ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. ఈ వయసులో ఇలాంటివి అవసరమా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி