ప్రకాశం బ్యారేజీ గేట్ల మరమ్మతులు పూర్తి చేసిన అధికారులు

63பார்த்தது
ప్రకాశం బ్యారేజీ గేట్ల మరమ్మతులు పూర్తి చేసిన అధికారులు
విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్ గేట్లను పడవలు ఢీకొనడంతో దెబ్బతిన్న కౌంటర్ వెయిట్లను అధికారులు విజయవంతంగా అమర్చారు. ఈ మేరకు దెబ్బతిన్న 67, 69, 70 గేట్ల వద్ద స్టీల్ తో తయారు చేసిన భారీ కౌంటర్ వెయిట్లను ఏర్పాటు చేశారు. నిపుణుడు కన్నయ్యనాయుడు ఆధ్వర్యంలో బెకెమ్ ఇన్ ఫ్రా సంస్థ 5 రోజల్లో ఈ పనిని పూర్తి చేసింది. ప్రస్తుతం 3 గేట్లూ సమర్థంగా పని చేస్తున్నాయని కన్నయ్య తెలిపారు.

தொடர்புடைய செய்தி