723 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

54பார்த்தது
723 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
సికింద్రాబాద్ సెంట్రల్ రిక్రూట్మెంట్ సెల్, ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ సెంటర్ సహా దేశంలోని పలు రీజియన్లలో 723 డిఫెన్స్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ట్రేడ్‌మెన్-389, ఫైర్మెన్-247, మెటీరియల్ అసిస్టెంట్-19, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్-27 సహా మరిన్ని పోస్టులున్నాయి. పోస్టును బట్టి టెన్త్, ITI, డిప్లొమా పాసైన 18–27 ఏళ్లలోపు వారు అర్హులు. DEC 22 లోగా దరఖాస్తు చేసుకోవాలి. పోస్టును బట్టి జీతం నెలకు రూ.18 వేలు నుంచి రూ.92,300 వరకు ఇస్తారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி