నాకు అరెస్ట్ వారెంట్ ఇవ్వలేదు: రామ్ గోపాల్ వర్మ

73பார்த்தது
నాకు అరెస్ట్ వారెంట్ ఇవ్వలేదు: రామ్ గోపాల్ వర్మ
తన మీద పెట్టిన కేసు గురించి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కీలక కామెంట్స్ చేశారు. '‌‌నాకు అరెస్ట్ వారెంట్ ఇవ్వలేదు.. అరెస్ట్ చెయ్యడానికి వచ్చామని పోలీసులు చెప్పలేదు. ఇప్పటివరకు ఈ కేసు గురించి పోలీసులు ఏం మాట్లాడలేదు. కానీ మీడియా మాత్రం ఏం జరగకున్నా కూడా జరిగిందంటూ చూపిస్తోంది. మెయిన్ స్ట్రీమ్ మీడియా సోషల్ మీడియా కంటే డేంజర్‌గా మారింది. నేను మా డెన్‌లోనే ఉండి మీడియాకి ఇంటర్వ్యూ ఇస్తుంటే.. లేనని చెబుతున్నారు.' అని వర్మ పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி