అక్రమ అరెస్టులతో విద్యార్థుల ఉద్యమాలను ఆపలేరు

57பார்த்தது
అక్రమ అరెస్టులతో విద్యార్థుల ఉద్యమాలను ఆపలేరు
అక్రమ అరెస్టులతో విద్యార్థుల ఉద్యమాలను ఆపలేరని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఇందూర్ విభాగ్ కన్వీనర్ దామ సునీల్ అన్నారు. శుక్రవారం 4 గంటలకు విద్యార్థి పరిషత్ కార్యకర్తలను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి నాలుగో టౌన్ పోలీస్ స్టేషన్ లో ఉంచడం జరిగిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி