బోధన్ నియోజకవర్గంలోని వెంకటేశ్వర కాలనీలో వీధి కుక్కల స్వైర విహారం చేస్తున్నాయి. ఉదయం, సాయంత్రం వేళలో మరీ ఎక్కువగా ఉన్నాయని కాలనీవాసులు ఆవేదన చెందుతున్నారు. దీనివల్ల మహిళలు పిల్లలు రోడ్లపై తిరగడానికి జంకుతున్నారు కావున తగు చర్యలు తీసుకోగలరని కాలనీవాసులు కోరుతున్నారు.