బోధన్ లో మళ్లీ మొదలైన వర్షం

60பார்த்தது
బోధన్ లో మళ్లీ మొదలైన వర్షం
బోధన్ పట్టణంలో మళ్లీ వర్షం మొదలైంది. తుఫాను ప్రభావంతో శనివారం సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా నగరంలో కురుస్తున్న వర్షం. ఆదివారం ఉదయం 11. 30కు కొంత సేపు ఆగింది. తదుపరి మళ్లీ వర్షం మొదలయ్యింది. ఈ సారి ఈదురుగాలులతో కూడిన వర్షం ప్రారంభం కాగా ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

தொடர்புடைய செய்தி