ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: సీఐ

53பார்த்தது
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: సీఐ
వర్షాలు పూర్తి స్థాయిలో తగ్గుముఖం పట్టే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు బోధన్ రూరల్ సిఐ కోల నరేష్. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో.. శిథిలావస్థకు చేరిన ఇళ్ల లో ఉండొద్దని, వెంటనే అలాంటి ఇళ్లలో ఉండే ప్రజలు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. అలాగే బోధన్ మండలంలోని మంజీరా పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎగువన ప్రాంతం నుండి మంజిరాలోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతుందన్నారు. పరిసర ప్రాంతాల ప్రజలు మంజీరా,గోదావరి నదుల వద్దకు వెళ్లవద్దని హెచ్చరించారు.

தொடர்புடைய செய்தி