ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ

69பார்த்தது
ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ
బాన్సువాడ పట్టణం నందు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర అగ్రో చైర్మన్ కాసుల బాలరాజ్ చేతుల మీదుగా చందూర్ మండలానికి చెందిన లబ్ధిదారులు శశి రెడ్డి, గంగాధర్, రత్నీబాయి లకు ఆదివారం చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ అశోక్, మాజీ సర్పంచ్ సాయా రెడ్డి, రామ్ రెడ్డి తదితరులు ఉన్నారు.

தொடர்புடைய செய்தி