వేల్పూర్ మండల కేంద్రంలో బుధవారం గాంధీ జయంతి సందర్భంగా మాజి మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి జాతిపిత బాపూజీ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించినారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ సభ్యులు, వీడీసీ సభ్యులు, అధికారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.