నితీశ్‌ రెడ్డి ఆ విషయం గుర్తుంచుకోవాలి: సునీల్ గావస్కర్

57பார்த்தது
నితీశ్‌ రెడ్డి ఆ విషయం గుర్తుంచుకోవాలి: సునీల్ గావస్కర్
ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో సెంచరీతో అదరగొట్టిన నితీశ్ రెడ్డి (105*)పై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ ప్రశంసలు కురిపించాడు. నితీశ్‌ ఈ స్థాయికి చేరుకోవడానికి తన తండ్రి, కుటుంబసభ్యులు చేసిన త్యాగాలను గుర్తుంచుకోవాలన్నారు. "నితీశ్‌కిది టెస్టుల్లో తొలి సెంచరీ. భవిష్యత్‌లో అతను వేలాది పరుగులు సాధించాలని కోరుకుంటున్నా. పరిస్థితులకు అనుగుణంగా ఆడగలనని చూపిస్తున్నాడు. షాట్ సెలక్షన్‌ కూడా బాగుంది’ అని గావస్కర్ పేర్కొన్నాడు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி