దస్తూరాబాద్: పాము కాటుతో గేదె మృతి

85பார்த்தது
దస్తూరాబాద్: పాము కాటుతో గేదె మృతి
దస్తూరాబాద్ మండలంలోని రాంపూర్ గ్రామంలోని భూస సాయి బాబాకి చెందిన గేదె పాము కాటుతో మృతి చెందింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. ఎప్పటిలాగే గేదె శుక్రవారం మేతకు వెళ్లింది. మేత మేస్తున్న సమయంలో పాము కాటుకి గురై అక్కడిక్కడికే మృతి చెందింది. పశువుల కాపరి సమాచారం ఇవ్వగగా యజమాని అక్కడికి వెళ్లి ఆవేదనకు గురయ్యాడు. గేదె విలువ సుమారు రూ. 60 వేలకు పైగా ఉంటుందని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.

தொடர்புடைய செய்தி