దస్తూరాబాద్: పట్టుబడిన ఇసుకకు రేపు వేలం

50பார்த்தது
దస్తూరాబాద్: పట్టుబడిన ఇసుకకు రేపు వేలం
దస్తూరాబాద్ మండలంలోని రేవోజిపేట గ్రామ పంచాయతీ పరిధిలో అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ ఇటీవలే పట్టుబడింది. కాగా ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు పట్టుబడిన ఒక ఇసుక ట్రాక్టర్ ను వేలం నిర్వహిస్తున్నట్లు తహశీల్దార్ సర్ఫరాజ్ నవాజ్ తెలిపారు. శనివారం తహశీల్దార్ కార్యాలయంలో మధ్యాహ్నం 12 గంటలకు బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆసక్తి గల వారు వేలంలో పాల్గొనాలని సూచించారు.

தொடர்புடைய செய்தி