అత్యుత్తమ పురుష అథ్లెట్‌గా నీరజ్ చోప్రా

75பார்த்தது
అత్యుత్తమ పురుష అథ్లెట్‌గా నీరజ్ చోప్రా
పారిస్ ఒలింపిక్స్‌లో సిల్వర్ మెడల్ సాధించిన ప్రముఖ జావెలిన్ త్రో ప్లేయర్ నీరజ్ చోప్రాకు మరో ఘనత దక్కింది. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన అమెరికన్ మ్యాగజైన్ ట్రాక్ అండ్ ఫీల్డ్ న్యూస్ 2024 ఏడాదికి సంబంధించి జావెలిన్ త్రోలో ప్రపంచంలోనే అత్యుత్తమ పురుష అథ్లెట్‌గా నీరజ్ చోప్రాను ఎంపిక చేసింది. ఇక నీరజ్ చోప్రా 2020 టోక్యో ఒలింపిక్స్‌లో గోల్డ్ సాధించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி