నర్వ మండలంలో శుక్రవారం రాంపూర్ గ్రామంలో ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయడం జరిగింది. శనివారం నర్వ మండలంలోని మిగతా గ్రామాలలో ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయబడునని, రైతులు అందరూ సద్వివినియోగం చేసుకోవాలని ఇన్చార్జి డాక్టర్ బెంజమిన్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పశువైద్య సహాయకులు అరవింద్, వెంకటేష్, గోపాలమిత్రులు బాలకృష్ణ, తిరుమలేష్, నాగరాజు పాల్గొనడం జరిగింది.