నల్గొండ: సామాజిక సేవలో ముందుంటాం

54பார்த்தது
నల్గొండ పట్టణంలోని మదర్ థెరీసా హోమ్ లో మానసిక వికలాంగులకు అన్న వితరణ కార్యక్రమాన్ని మాజీ కౌన్సిలర్ కాంగ్రెస్ నాయకులు కేసాని వేణుగోపాల్ రెడ్డి, కవిత శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం హోమ్ లో అన్న వితరణ కార్యక్రమంతో పాటు గతంలో రూ. 3 లక్షల వ్యయంతో మంచినీటి ఫిల్టర్ ప్లాంట్ ను కూడా ఏర్పాటు చేయించడం జరిగిందని, మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని, ముందుంటామని తెలిపారు.

தொடர்புடைய செய்தி