ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు పోడియం బహుకరణ

51பார்த்தது
ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు పోడియం బహుకరణ
నకిరేకల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా. బెల్లి యాదయ్య అభ్యర్థన మేరకు కేతేపల్లి మాజీ జడ్పీటీసీ జటంగి లక్ష్మివెంకటనర్సయ్య యాదవ్ కళాశాలకు పోడియంను బహుకరించారు. ఈ సందర్భంగా వెంకటనర్సయ్య మాట్లాడుతూ.. విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అన్నారు.

தொடர்புடைய செய்தி