మంత్రి కోమటిరెడ్డి చేతుల మీదుగా నియామక పత్రం

61பார்த்தது
మంత్రి కోమటిరెడ్డి చేతుల మీదుగా నియామక పత్రం
నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శిగా నార్కట్ పల్లి మండలం బి. వెల్లంల కు చెందిన చిరుమర్తి ఉపేందర్ నియామకం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సోమవారం ఉపేందర్ కు నియామక పత్రం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు బత్తుల ఉషయ్య, నాయకులు వడ్డె భూపాల్ రెడ్డి, చిరుమర్తి అశోక్, మేడి వెంకన్న, మండలనాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி