హాలియా ఎస్సైగా సతీష్ రెడ్డి

2951பார்த்தது
హాలియా ఎస్సైగా సతీష్ రెడ్డి
నాగార్జునసాగర్ నియోజకవర్గం అనుముల మండలం హాలియా నూతన ఎస్సైగా దేవిరెడ్డి సతీష్ రెడ్డి ఆదివారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేసిన ఎస్పై శోభన్ బాబు దేవరకొండకు బదిలీ పై వెళ్లారు. నల్లగొండ విఆర్ లో ఉన్న సతీష్ రెడ్డి హాలియా పోలీస్ స్టేషన్ లో భాద్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో తన వంతు విధులు నిర్వహిస్తానని తెలిపారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி