సాగర్ జలాశయానికి పెరుగుతున్న వరద

73பார்த்தது
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ జలాశయానికి వరద ప్రవాహం పెరగడంతో శుక్రవారం ఆరు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలో నీటి నిల్వలు పూర్తిస్థాయిలో ఉన్నాయి. కాగా రేపటికి వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

தொடர்புடைய செய்தி