నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన పి. వీరబాబు

580பார்த்தது
నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన పి. వీరబాబు
నాగార్జున సాగర్ నియోజకవర్గం పెద్దవూర మండలం పెద్దవూర పోలీసు స్టేషన్ నూతన ఎస్సైగా పి. వీరబాబు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో తన వంతు విధులు నిర్వహిస్తానని ఈ సందర్భంగా తెలిపారు. మండల పరిధిలో సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని కోరారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி