నల్గొండ జిల్లా న్యాయ సేవ అధికారి సంస్థ కార్యదర్శి దీప్తి అన్నారు. జిల్లా కేంద్రంలోని బీసీ వెల్ఫేర్ బాలికల వసతి గృహలలో బాలికల సంరక్షణ చట్టాలు, హక్కులపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, బాలికలపై జరిగే అఘాయిత్యాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు. విద్య ద్వారా సమాజంలో అసమానతలు తొలగిపోతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హాస్టల్ సిబ్బంది, పారా లీగల్ వాలంటీర్ భీమనపల్లి శ్రీకాంత్, తదితరుల పాల్గొన్నారు.