
నల్గొండ: ప్రమాదంలో ఉన్న 8 మందికి సహాయక చర్యలు: ఎంఎల్ఏ రాజగోపాల్
నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం శాసనసభ్యులు పలు కార్యక్రమాల్లో పాల్గొని అనంతరం ఎస్ఎల్బీసీ విషయం గురించి సోమవారం ఈ విధంగా మాట్లాడారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న 8 మందిని కాపాడేందుకు మన ప్రభుత్వం అన్ని స్థాయిల్లో సహాయక చర్యలు తీసుకుంటోంది, వారిని సురక్షితంగా కాపాడేందుకు ప్రయత్నం చేస్తోంది అని అన్నారు.