మునుగోడు: రోడ్డు వెడల్పు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

65பார்த்தது
చండూరు మున్సిపాలిటీలో నిర్మిస్తున్న రోడ్డు వెడల్పు పనులను శనివారం మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పరిశీలించారు. అనంతరం కాంట్రాక్టర్ కు పలు సూచనలు చేశారు. రోడ్డు వెడల్పు పనుల్లో భాగంగా విద్యుత్ స్తంభాలను షిఫ్ట్ చేసి త్వరితగతన పనులను పూర్తి చేయాలన్నారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని చండూరు పట్టణ ప్రధాన రహదారికి గ్రామాల నుండి కనెక్ట్ అయ్యే రోడ్లను చండూరు మున్సిపాలిటీ పరిధి వరకు 60 ఫీట్లు వెడల్పు రోడ్డు గా మార్చాలని ఆలోచన చేశారు.

தொடர்புடைய செய்தி