చండూరులో స్వాములవారికి ఒడి బియ్యం మహోత్సవం

85பார்த்தது
శ్రీ గోదా-రంగనాయక స్వామిల కళ్యాణ మహోత్సవం పురస్కరించుకొని చండూరు పట్టణంలో గల శ్రీ సీతారామ చంద్ర స్వామి ఆలయంలో బుధవారం మహిళలు ఒడి బియ్యం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కటకం లక్ష్మి ఆధ్వర్యంలో అమ్మవారికి సారె, ఒడి బియ్యాన్ని మహిళలు ఊరేగింపుగా తీసుకెళ్లి భక్తి శ్రద్దలతో అమ్మవారికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో వీరమల్ల స్నేహ, బుచ్చాల స్వాతి, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி