రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం.. యూఎన్‌ తీర్మానాన్ని వ్యతిరేకించిన అమెరికా

54பார்த்தது
రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం.. యూఎన్‌ తీర్మానాన్ని వ్యతిరేకించిన అమెరికా
రష్యా దురాక్రమణను ఖండిస్తూ.. ఉక్రెయిన్‌ నుంచి రష్యా సేనలు వెంటనే ఉపసంహరించుకోవాలని ఐక్యరాజ్యసమితి చేసిన తీర్మానాన్ని అమెరికా వ్యతిరేకించింది. సోమవారం UN జనరల్‌ అసెంబ్లీ సమావేశంలో రష్యా, ఉత్తర కొరియా, బెలారస్‌ సహా 14 మిత్ర దేశాలతో కలిసి తీర్మానానికి వ్యతిరేకంగా అమెరికా ఓటు వేసింది. ట్రంప్‌ ప్రయత్నాలకు మిత్ర దేశాలన్నీ సహకరించాయి. మరోవైపు యుద్ధాన్ని నిలిపివేసి.. శాంతి నెలకొనేలా చూడాలని అమెరికా ప్రతిపాదిస్తోంది.

தொடர்புடைய செய்தி