నాకు రాజకీయ పదవులకంటే సనాతన ధర్మం పరిరక్షణే ముఖ్యం: పవన్ కళ్యాణ్

66பார்த்தது
నాకు రాజకీయ పదవులకంటే సనాతన ధర్మం పరిరక్షణే ముఖ్యం: పవన్ కళ్యాణ్
తనకు రాజకీయ పదవులకంటే సనాతన ధర్మం పరిరక్షణకే ముఖ్యమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లో సోమవారం జరిగిన ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. "ఏ దేవుడైతే ఉనికి ఇచ్చాడో.. ఏ పరమాత్మ స్థానం ఇచ్చాడో.. ఆయన్ని కాపాడుకోలేనప్పుడు ఎన్ని పదవులొచ్చినా నిష్ప్రయోజనం. హిందూ ధర్మంపై దాడి జరుతుంటే ఓట్లు పోతాయని ఏ ఒక్కరూ మాట్లాడరు."అని అన్నారు.

தொடர்புடைய செய்தி