మునుగోడు నియోజకవర్గంలో ఈనెల 9 మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో మెగా వైద్య శిబిరం నిర్వహించారు. 1350 మందికి కంటి పరీక్షలు నిర్వహించి 650 శస్త్ర చికిత్స అవసరమని వైద్యులు సూచించారు.520 ప్రత్యేక బస్సులు హైదరాబాద్ కు తరలించారు. శుక్రవారం ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి హైదరాబాద్ లో శంకర్ కంటి ఆసుపత్రిలో ఆపరేషన్ చేసిన ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించి అడిగి తెలుసుకున్నారు