
చండూర్: మార్కెట్ కమిటీ చైర్మన్ గా నలపరాజు రామలింగయ్య
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన మార్కెట్ కమిటీ చైర్మన్, మెంబెర్స్ లో భాగంగా చండూర్ మండలం మార్కెట్ చైర్మన్గా నారాయణ నియామకం తెలిసిందే. మార్కెట్ కమిటీ మెంబర్ గా బంగారిగడ్డ గ్రామానికి చెందిన నాలపరాజు రామలింగయ్యను నియమించారు. రామలింగయ్య ప్రస్తుతం సీపీఐ నల్గొండ జిల్లా కార్యవర్గ సభ్యుడిగా కొనసాగుతూ సేవలు అందిస్తున్నారు. రామలింగయ్య నియామకానికి గ్రామంలోని నాయకులు అభినందనలు తెలిపారు.