మునుగోడు మండలం, కల్వకుంట్ల గ్రామంలో శ్రీశ్రీశ్రీ ఈదమ్మ గుడి నిర్మాణానికి తన వంతు సహాయంగా రూ. 50,116 నగదును శివరాత్రి, కమిటీ సభ్యులకు సోమవారం ఉమ్మడి నల్గొండ జిల్లా డీసీసీబీ చైర్మన్ శ్రీ కుంభం శ్రీనివాస్ రెడ్డి అందజేశారు.
ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ పగిళ్ల బిక్షమయ్య మాజీ ఉపసర్పంచ్ కుంభం యాదగిరి రెడ్డి కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు బొందు రవి ,సింగపంగ ముత్తయ్య మరియు తదితరులు పాల్గొన్నారు.