మర్రిగూడ మండలం రాంరెడ్డి పల్లి గ్రామంలో అంగరంగ వైభవంగా గురువారం శ్రీ శ్రీ సురమాంబ శ్రీ కంఠమహేశ్వర స్వామి బోనాల జాతర గౌడ సంఘ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వినమనేని రవీందర్ రావు పాల్గొనడం జరిగినది. ఆలయ కమిటీ చైర్మన్ కారంకు నరసింహ గౌడ కులస్తులు గ్రామాలు ప్రజలు పాల్గొన్నారు