నాంపల్లి మండల కేంద్రంలోనీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఐ క్యాంపు కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ వారి శంకర ఐ హాస్పిటల్ వారిచే ఉచిత కంటి వైద్య పరీక్షలు చేయించుకోగా, సమయం సరిపోక మిగిలిపోయిన వారు సుమారు 125మందికి సోమవారం ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. అందులో 23 మంది సర్జరీకి ఎంపిక చేయబడినారు. మిగతా వారికి గ్లాసెస్ త్వరలో అందించడం జరుగుతుందనీ వైద్యులు తెలిపారు.