యువత సామాజిక బాధ్యతగా రక్తదానానికి ముందుకు రావాలి

65பார்த்தது
యువత సామాజిక బాధ్యతగా రక్తదానానికి ముందుకు రావాలి
మిర్యాలగూడ మండల కేంద్రంలోని శ్రీనివాసులు ఆసుపత్రిలో గురువారం ఓమహిళకు శస్త్రచికిత్స కోసం అరుదైన రక్తవర్గం ఏబి పాజిటివ్ అత్యవసరమవ్వగా వారు జప్తివీరప్పగూడానికి చెందిన బైరోజు సతీష్ ను సంప్రదించగా వారు తెలిపిన సమాచారం మేరకు మేధ ఫౌండేషన్ సభ్యులు పిన్నం బ్రహ్మచారీ వెళ్లి రక్తదానం చేశారు. ఈ సందర్భంగా బ్రహ్మచారి మాట్లాడుతూ యువత స్వచ్చందంగా సామాజిక బాధ్యతగా రక్తదానానికి ముందుకురావాలన్నారు.

தொடர்புடைய செய்தி