దేవరకొండకు చేరుకున్న ఎస్ఎఫ్ఐ మోటార్ సైకిల్ యాత్ర

73பார்த்தது
దేవరకొండకు చేరుకున్న ఎస్ఎఫ్ఐ మోటార్ సైకిల్ యాత్ర
రాష్ట్రంలో సంక్షేమ హాస్టల్ విద్యార్థుల బతుకులు అగమ్య గోచరంగా ఉన్నాయని ఎస్ఎఫ్ఐ నల్గొండ జిల్లా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆకారపు నరేష్, ఖమ్మంపాటి శంకర్ లు అన్నారు. హాస్టల్లో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన మోటార్ సైకిల్ పోరుయాత్ర మంగళవారం దేవరకొండకు చేరుకుంది. ఈ కార్యక్రమంలో లక్ష్మణ్ నాయక్, వెంకటేష్, కావ్య, సైదా నాయక్, రమేష్, రవిందర్, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி