ఫ్యాక్షన్ రౌడీ రాజకీయాలను సహించం

68பார்த்தது
ఫ్యాక్షన్ రౌడీ రాజకీయాలను సహించం
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై జరిగిన దాడిని దేవరకొండ మాజీ ఎమ్మెల్యే, జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రవీంద్ర కుమార్ గురువారం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. కౌశిక్ రెడ్డిని గృహ నిర్భంధంలో ఉంచి అరికెపూడి గాంధీ గుండాలతో దాడి చేయించడం, ఫ్యాక్షన్, రౌడీ రాజకీయాలకు తెలంగాణను అడ్డాగా మార్చేస్తుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరిస్తూ ఈ దాడికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி