ముందస్తు అరెస్టు చేయడం దారుణం

72பார்த்தது
ముందస్తు అరెస్టు చేయడం దారుణం
రుణమాఫీ కాని రైతులందరూ గురువారం ప్రజాభవన్ ముట్టడి కార్యక్రమానికి తరలివెళ్తున్న నేపథ్యంలో నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం
లో బిఆర్ఎస్ నాయకులు మాజీ వైస్ ఎంపీపీ చింతపల్లి, సుభాష్, బిఆర్ఎస్వీ నియోజకవర్గ అధ్యక్షులు బొడ్డుపల్లి కృష్ణలను పోలీసు ముందస్తుగా అరెస్టు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి 100శాతం రుణమాఫీ చేస్తాం అని సగం మంది రైతులకు కూడా రుణ మాఫీ చేయకుండా రైతులను మోసం చేశారన్నారు.

தொடர்புடைய செய்தி