దేవరకొండ: పెన్షనర్స్ భవన్ లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

84பார்த்தது
దేవరకొండ: పెన్షనర్స్ భవన్ లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు
దేవరకొండ పట్టణంలోని పెన్షనర్స్ భవన్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని సోమవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. దేవరకొండ డివిజన్లోని వివిధ మండలాలకు చెందిన సుమారు వంద మంది మహిళ ఉపాధ్యాయులను పిఆర్టియు ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి, మెమోంటోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పిఆర్టియు నాయకులు దారం దామోదర్, లోక్య, పి. శేఖర్, పోలే వెంకటయ్య పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி