దేవరకొండ: విద్యారంగాన్ని ప్రభుత్వం భ్రష్టు పట్టించింది

68பார்த்தது
దేవరకొండ: విద్యారంగాన్ని ప్రభుత్వం భ్రష్టు పట్టించింది
రాష్ట్రంలో విద్యారంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా భ్రష్టు పట్టించిందని బిఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేముల రాజు అన్నారు. మంగళవారం దేవరకొండలో మీడియాతో మాట్లాడుతూ గురుకుల భవనాలకు అద్దె, కాలేజీల యాజమాన్యాలకు ఫీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వకపోగా, కనీసం అన్నం పెట్టలేని స్థితికి ప్రభుత్వం దిగజారిందన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణ, మధు, ప్రవీణ్, జమీర్, వెంకటేష్, కొండల్ తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி