దేవరకొండ: అద్దె భవనాలకు అద్దె చెల్లించాలి

78பார்த்தது
దేవరకొండ: అద్దె భవనాలకు అద్దె చెల్లించాలి
అద్దె భవనాల్లో నడుస్తున్న గురుకులాలకు తక్షణమే అద్దె చెల్లింపులు చేయాలని ఎస్ఎఫ్ఐ నేతలు లక్ష్మణ్ నాయక్, వెంకటేష్ లు అన్నారు. శుక్రవారం పట్టణంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడుతూ, ఇంటిగ్రేటెడ్ గురుకులాలు అంటూ ఉన్న గురుకులాల సమస్యలు విస్మరించడం సరికాదని ప్రభుత్వం జోక్యం చేసుకొని సమస్య పరిష్కారించాలన్నారు. ఈ కార్యక్రమంలో చరణ్, ఇద్ధిరాములు, రాకేష్, మంజుల, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி