జనుంపల్లి గ్రామంలో శివాజీ జన్మదిన వేడుకలు.

236பார்த்தது
జనుంపల్లి గ్రామంలో శివాజీ జన్మదిన వేడుకలు.
కొల్లపూర్ నియోజకవర్గ పరిధిలోని కోడేర్ మండలం, జనుంపల్లి గ్రామంలో ఛత్రపతి శివాజీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.గ్రామ యువకులు శివాజీ చిత్రా పటానికి పాలాభిషేకం చేసి, కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా శివాజీ మహారాజ్ ఓటమి ఎరుగని ధీరుడని కొనియాడారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி