కుప్పగండ్లలో చలివేంద్రం ప్రారంభం

66பார்த்தது
కుప్పగండ్లలో చలివేంద్రం ప్రారంభం
వెల్దండ మండలంలోని కుప్పగండ్లలో బుధవారం మాజీ సర్పంచ్ శేఖర్ అధ్వర్యంలో చలివేంద్రం ప్రారంబించారు. ప్రజలకు వేసవిలో దాహార్తిని తీర్చేందుకు ఈ చలివేంద్రం ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామప్రజలు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி