టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై (వీడియో)

76பார்த்தது
IPL-2025లో భాగంగా లక్నో వేదికగా శుక్రవారం లక్నో సూపర్ జెయింట్స్‌, ముంబై ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు. వికెట్ చాలా ఫ్రెష్ గా ఉందని, బౌలింగ్ కు అనుకూలించే అవకాశం ఉందని హార్దిక్ పేర్కొన్నారు. ఛేజ్ చేయడం సులభంగా ఉండవచ్చని హార్దిక్ తెలిపారు.

தொடர்புடைய செய்தி