ఆర్డీ చంద్రశేఖర్ ని భారీ మెజారిటీతో గెలిపించాలి
ఈనెల 11న జరుగు గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో ఐఎన్టియుసిబిఎంఎస్ కూటమి అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి ఆర్డీ చంద్రశేఖర్ ని భారీ మెజారిటీతో గెలిపించాలని సంగారెడ్డి జిల్లా ఐఎన్టియుసి అధ్యక్షులు కొల్కురీ నర్సింహ రెడ్డి కార్మికులను కోరారు. రుద్రారం గ్రామంలోని తోషిబా పరిశ్రమ యూనిట్ లో జరిగిన గేట్ మీటింగ్ లో అధ్యక్షులు ఆర్డి చంద్రశేఖర్ మాట్లాడుతూ.. సిఐటియు కార్మిక సంఘం కార్మికులను పూర్తిగా ముంచిందని అన్నారు.