సింగూర్ ప్రాజెక్టు వరద జలాల వివరాలు

60பார்த்தது
సింగూర్ ప్రాజెక్టు వరద జలాల వివరాలు
పుల్కల్ మండలం సింగూర్ మధ్యతరహా ప్రాజెక్టులో వరద ఉద్ధృతి కొనసాగుతోంది. ఎగువ ప్రాంతం నుంచి 8532 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతున్నట్లు ప్రాజెక్టు ఏఈ మైపాల్ రెడ్డి మంగళవారం పేర్కొన్నారు. అయితే ప్రాజెక్టు గేటు ద్వారా 10, 746 క్యూసెక్కులు, జెన్కో విద్యుత్ ఉత్పత్తికి 2, 842 క్యూసెక్కులు, మొత్తం 14, 088 క్యూసెక్కులు అవుట్ ఫ్లో కొనసాగుతున్నట్లు చెప్పారు.

தொடர்புடைய செய்தி